💥సూర్య మంత్రం💥🌅

 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః🌹🙏


💥సూర్య మంత్రం💥🌅

 

నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!

ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!

 

💥అర్థం:

ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా!

నీకిదే నా నమస్కారము.

నీవు సర్వరోగములను తొలగించువాడవు.

శాంతిని వొసంగువాడవు. మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము.

🔸🔹🔸🔹🔸🔹🔸🔹


💥సూర్య నమస్కార మంత్రములు💥


ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ

నారాయణస్సరసిజాసన సన్నివిష్టః|

కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ

హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||


ఓం మిత్రాయ నమః |


ఓం రవయే నమః |


ఓం సూర్యాయ నమః |


ఓం భానవే నమః |


ఓం ఖగాయ నమః |


ఓం పూష్లే నమః |


ఓం హిరణ్యగర్భాయ నమః |


ఓం మరీచయే నమః |


ఓం ఆదిత్యాయ నమః |


ఓం సవిత్రే నమః |


ఓం అర్కాయ నమః |


ఓం భాస్కరాయ నమః |


ఓం శ్రీసవితృసూర్యనారాయణాయ నమః ||


ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే

ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ||

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు