💥 శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం 💥

 🕉️⚜️🚩 ఓం ఆదిత్యాయ నమో నమః 🌹🙏

💥🌻💥🌻💥🌻💥🌻💥🌻


💥 శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం 💥


అస్య శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రస్య వేదవ్యాస ఋషిః అనుష్టుప్ఛందః సవితా దేవతా సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |


ధ్యానమ్ | 

ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ

నారాయణః సరసిజాసనసన్నివిష్టః |

కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ

హారీ హిరణ్మయవపుర్ధృతశంఖచక్రః ||


స్తోత్రమ్ | 

ఓం విశ్వవిద్విశ్వజిత్కర్తా విశ్వాత్మా విశ్వతోముఖః |

విశ్వేశ్వరో విశ్వయోనిర్నియతాత్మా జితేంద్రియః || 1 ||


కాలాశ్రయః కాలకర్తా కాలహా కాలనాశనః |

మహాయోగీ మహాసిద్ధిర్మహాత్మా సుమహాబలః || 2 ||


ప్రభుర్విభుర్భూతనాథో భూతాత్మా భువనేశ్వరః |

భూతభవ్యో భావితాత్మా భూతాంతఃకరణం శివః || 3 ||


శరణ్యః కమలానందో నందనో నందవర్ధనః |

వరేణ్యో వరదో యోగీ సుసంయుక్తః ప్రకాశకః || 4 ||


ప్రాప్తయానః పరప్రాణః పూతాత్మా ప్రియతః ప్రియః | [*ప్రయతః*]

నయః సహస్రపాత్ సాధుర్దివ్యకుండలమండితః || 5 ||


అవ్యంగధారీ ధీరాత్మా సవితా వాయువాహనః |

సమాహితమతిర్దాతా విధాతా కృతమంగలః || 6 ||


కపర్దీ కల్పపాద్రుద్రః సుమనా ధర్మవత్సలః |

సమాయుక్తో విముక్తాత్మా కృతాత్మా కృతినాం వరః || 7 ||


అవిచింత్యవపుః శ్రేష్ఠో మహాయోగీ మహేశ్వరః |

కాంతః కామారిరాదిత్యో నియతాత్మా నిరాకులః || 8 ||


కామః కారుణికః కర్తా కమలాకరబోధనః |

సప్తసప్తిరచింత్యాత్మా మహాకారుణికోత్తమః || 9 ||


సంజీవనో జీవనాథో జయో జీవో జగత్పతిః |

అయుక్తో విశ్వనిలయః సంవిభాగీ వృషధ్వజః || 10 ||


వృషాకపిః కల్పకర్తా కల్పాంతకరణో రవిః |

ఏకచక్రరథో మౌనీ సురథో రథినాం వరః || 11 ||


సక్రోధనో రశ్మిమాలీ తేజోరాశిర్విభావసుః |

దివ్యకృద్దినకృద్దేవో దేవదేవో దివస్పతిః || 12 ||


దీననాథో హరో హోతా దివ్యబాహుర్దివాకరః |

యజ్ఞో యజ్ఞపతిః పూషా స్వర్ణరేతాః పరావరః || 13 ||


పరాపరజ్ఞస్తరణిరంశుమాలీ మనోహరః |

ప్రాజ్ఞః ప్రాజ్ఞపతిః సూర్యః సవితా విష్ణురంశుమాన్ || 14 ||


సదాగతిర్గంధవహో విహితో విధిరాశుగః |

పతంగః పతగః స్థాణుర్విహంగో విహగో వరః || 15 ||


హర్యశ్వో హరితాశ్వశ్చ హరిదశ్వో జగత్ప్రియః |

త్ర్యంబకః సర్వదమనో భావితాత్మా భిషగ్వరః || 16 ||


ఆలోకకృల్లోకనాథో లోకాలోకనమస్కృతః |

కాలః కల్పాంతకో వహ్నిస్తపనః సంప్రతాపనః || 17 ||


విలోచనో విరూపాక్షః సహస్రాక్షః పురందరః |

సహస్రరశ్మిర్మిహిరో వివిధాంబరభూషణః || 18 ||


ఖగః ప్రతర్దనో ధన్యో హయగో వాగ్విశారదః |

శ్రీమానశిశిరో వాగ్మీ శ్రీపతిః శ్రీనికేతనః || 19 ||


శ్రీకంఠః శ్రీధరః శ్రీమాన్ శ్రీనివాసో వసుప్రదః |

కామచారీ మహామాయో మహోగ్రోఽవిదితామయః || 20 ||


తీర్థక్రియావాన్ సునయో విభక్తో భక్తవత్సలః |

కీర్తిః కీర్తికరో నిత్యః కుండలీ కవచీ రథీ || 21 ||


హిరణ్యరేతాః సప్తాశ్వః ప్రయతాత్మా పరంతపః |

బుద్ధిమానమరశ్రేష్ఠో రోచిష్ణుః పాకశాసనః || 22 ||


సముద్రో ధనదో ధాతా మాంధాతా కశ్మలాపహః |

తమోఘ్నో ధ్వాంతహా వహ్నిర్హోతాఽంతఃకరణో గుహః || 23 ||


పశుమాన్ ప్రయతానందో భూతేశః శ్రీమతాం వరః |

నిత్యోఽదితో నిత్యరథః సురేశః సురపూజితః || 24 ||


అజితో విజితో జేతా జంగమస్థావరాత్మకః |

జీవానందో నిత్యగామీ విజేతా విజయప్రదః || 25 ||


పర్జన్యోఽగ్నిః స్థితిః స్థేయః స్థవిరోఽథ నిరంజనః |

ప్రద్యోతనో రథారూఢః సర్వలోకప్రకాశకః || 26 ||


ధ్రువో మేషీ మహావీర్యో హంసః సంసారతారకః |

సృష్టికర్తా క్రియాహేతుర్మార్తండో మరుతాం పతిః || 27 ||


మరుత్వాన్ దహనస్త్వష్టా భగో భర్గోఽర్యమా కపిః |

వరుణేశో జగన్నాథః కృతకృత్యః సులోచనః || 28 ||


వివస్వాన్ భానుమాన్ కార్యః కారణస్తేజసాం నిధిః |

అసంగగామీ తిగ్మాంశుర్ధర్మాంశుర్దీప్తదీధితిః || 29 ||


సహస్రదీధితిర్బ్రధ్నః సహస్రాంశుర్దివాకరః |

గభస్తిమాన్ దీధితిమాన్ స్రగ్వీ మణికులద్యుతిః || 30 ||


భాస్కరః సురకార్యజ్ఞః సర్వజ్ఞస్తీక్ష్ణదీధితిః |

సురజ్యేష్ఠః సురపతిర్బహుజ్ఞో వచసాం పతిః || 31 ||


తేజోనిధిర్బృహత్తేజా బృహత్కీర్తిర్బృహస్పతిః |

అహిమానూర్జితో ధీమానాముక్తః కీర్తివర్ధనః || 32 ||


మహావైద్యో గణపతిర్ధనేశో గణనాయకః |

తీవ్రప్రతాపనస్తాపీ తాపనో విశ్వతాపనః || 33 ||


కార్తస్వరో హృషీకేశః పద్మానందోఽతినందితః |

పద్మనాభోఽమృతాహారః స్థితిమాన్ కేతుమాన్ నభః || 34 ||


అనాద్యంతోఽచ్యుతో విశ్వో విశ్వామిత్రో ఘృణిర్విరాట్ |

ఆముక్తకవచో వాగ్మీ కంచుకీ విశ్వభావనః || 35 ||


అనిమిత్తగతిః శ్రేష్ఠః శరణ్యః సర్వతోముఖః |

విగాహీ వేణురసహః సమాయుక్తః సమాక్రతుః || 36 ||


ధర్మకేతుర్ధర్మరతిః సంహర్తా సంయమో యమః |

ప్రణతార్తిహరో వాయుః సిద్ధకార్యో జనేశ్వరః || 37 ||


నభో విగాహనః సత్యః సవితాత్మా మనోహరః |

హారీ హరిర్హరో వాయురృతుః కాలానలద్యుతిః || 38 ||


సుఖసేవ్యో మహాతేజా జగతామేకకారణమ్ |

మహేంద్రో విష్టుతః స్తోత్రం స్తుతిహేతుః ప్రభాకరః || 39 ||


సహస్రకర ఆయుష్మాన్ అరోషః సుఖదః సుఖీ |

వ్యాధిహా సుఖదః సౌఖ్యం కల్యాణః కలతాం వరః || 40 ||


ఆరోగ్యకారణం సిద్ధిరృద్ధిర్వృద్ధిర్బృహస్పతిః |

హిరణ్యరేతా ఆరోగ్యం విద్వాన్ బ్రధ్నో బుధో మహాన్ || 41 ||


ప్రాణవాన్ ధృతిమాన్ ఘర్మో ఘర్మకర్తా రుచిప్రదః |

సర్వప్రియః సర్వసహః సర్వశత్రువినాశనః || 42 ||


ప్రాంశుర్విద్యోతనో ద్యోతః సహస్రకిరణః కృతీ |

కేయూరీ భూషణోద్భాసీ భాసితో భాసనోఽనలః || 43 ||


శరణ్యార్తిహరో హోతా ఖద్యోతః ఖగసత్తమః |

సర్వద్యోతో భవద్యోతః సర్వద్యుతికరో మతః || 44 ||


కల్యాణః కల్యాణకరః కల్యః కల్యకరః కవిః |

కల్యాణకృత్ కల్యవపుః సర్వకల్యాణభాజనమ్ || 45 ||


శాంతిప్రియః ప్రసన్నాత్మా ప్రశాంతః ప్రశమప్రియః |

ఉదారకర్మా సునయః సువర్చా వర్చసోజ్జ్వలః || 46 ||


వర్చస్వీ వర్చసామీశస్త్రైలోక్యేశో వశానుగః |

తేజస్వీ సుయశా వర్ష్మీ వర్ణాధ్యక్షో బలిప్రియః || 47 ||


యశస్వీ తేజోనిలయస్తేజస్వీ ప్రకృతిస్థితః |

ఆకాశగః శీఘ్రగతిరాశుగో గతిమాన్ ఖగః || 48 ||


గోపతిర్గ్రహదేవేశో గోమానేకః ప్రభంజనః |

జనితా ప్రజనో జీవో దీపః సర్వప్రకాశకః || 49 ||


సర్వసాక్షీ యోగనిత్యో నభస్వానసురాంతకః |

రక్షోఘ్నో విఘ్నశమనః కిరీటీ సుమనఃప్రియః || 50 ||


మరీచిమాలీ సుమతిః కృతాభిఖ్యవిశేషకః |

శిష్టాచారః శుభాచారః స్వచారాచారతత్పరః || 51 ||


మందారో మాఠరో వేణుః క్షుధాపః క్ష్మాపతిర్గురుః |

సువిశిష్టో విశిష్టాత్మా విధేయో జ్ఞానశోభనః || 52 ||


మహాశ్వేతః ప్రియో జ్ఞేయః సామగో మోక్షదాయకః |

సర్వవేదప్రగీతాత్మా సర్వవేదలయో మహాన్ || 53 ||


వేదమూర్తిశ్చతుర్వేదో వేదభృద్వేదపారగః |

క్రియావానసితో జిష్ణుర్వరీయాంశుర్వరప్రదః || 54 ||


వ్రతచారీ వ్రతధరో లోకబంధురలంకృతః |

అలంకారాక్షరో వేద్యో విద్యావాన్ విదితాశయః || 55 ||


ఆకారో భూషణో భూష్యో భూష్ణుర్భువనపూజితః |

చక్రపాణిర్ధ్వజధరః సురేశో లోకవత్సలః || 56 ||


వాగ్మిపతిర్మహాబాహుః ప్రకృతిర్వికృతిర్గుణః |

అంధకారాపహః శ్రేష్ఠో యుగావర్తో యుగాదికృత్ || 57 ||


అప్రమేయః సదాయోగీ నిరహంకార ఈశ్వరః |

శుభప్రదః శుభః శాస్తా శుభకర్మా శుభప్రదః || 58 ||


సత్యవాన్ శ్రుతిమానుచ్చైర్నకారో వృద్ధిదోఽనలః |

బలభృద్బలదో బంధుర్మతిమాన్ బలినాం వరః || 59 ||


అనంగో నాగరాజేంద్రః పద్మయోనిర్గణేశ్వరః |

సంవత్సర ఋతుర్నేతా కాలచక్రప్రవర్తకః || 60 ||


పద్మేక్షణః పద్మయోనిః ప్రభావానమరః ప్రభుః |

సుమూర్తిః సుమతిః సోమో గోవిందో జగదాదిజః || 61 ||


పీతవాసాః కృష్ణవాసా దిగ్వాసాస్త్వింద్రియాతిగః |

అతీంద్రియోఽనేకరూపః స్కందః పరపురంజయః || 62 ||


శక్తిమాన్ జలధృగ్భాస్వాన్ మోక్షహేతురయోనిజః |

సర్వదర్శీ జితాదర్శో దుఃస్వప్నాశుభనాశనః || 63 ||


మాంగల్యకర్తా తరణిర్వేగవాన్ కశ్మలాపహః |

స్పష్టాక్షరో మహామంత్రో విశాఖో యజనప్రియః || 64 ||


విశ్వకర్మా మహాశక్తిర్ద్యుతిరీశో విహంగమః |

విచక్షణో దక్ష ఇంద్రః ప్రత్యూషః ప్రియదర్శనః || 65 ||


అఖిన్నో వేదనిలయో వేదవిద్విదితాశయః |

ప్రభాకరో జితరిపుః సుజనోఽరుణసారథిః || 66 ||


కునాశీ సురతః స్కందో మహితోఽభిమతో గురుః |

గ్రహరాజో గ్రహపతిర్గ్రహనక్షత్రమండలః || 67 ||


భాస్కరః సతతానందో నందనో నరవాహనః |

మంగలోఽథ మంగలవాన్ మాంగల్యో మంగలావహః || 68 ||


మంగల్యచారుచరితః శీర్ణః సర్వవ్రతో వ్రతీ |

చతుర్ముఖః పద్మమాలీ పూతాత్మా ప్రణతార్తిహా || 69 ||


అకించనః సతామీశో నిర్గుణో గుణవాఞ్ఛుచిః |

సంపూర్ణః పుండరీకాక్షో విధేయో యోగతత్పరః || 70 ||


సహస్రాంశుః క్రతుమతిః సర్వజ్ఞః సుమతిః సువాక్ |

సువాహనో మాల్యదామా కృతాహారో హరిప్రియః || 71 ||


బ్రహ్మా ప్రచేతాః ప్రథితః ప్రయతాత్మా స్థిరాత్మకః |

శతవిందుః శతముఖో గరీయాననలప్రభః || 72 ||


ధీరో మహత్తరో విప్రః పురాణపురుషోత్తమః |

విద్యారాజాధిరాజో హి విద్యావాన్ భూతిదః స్థితః || 73 ||


అనిర్దేశ్యవపుః శ్రీమాన్ విపాప్మా బహుమంగలః |

స్వఃస్థితః సురథః స్వర్ణో మోక్షదో బలికేతనః || 74 ||


నిర్ద్వంద్వో ద్వంద్వహా స్వర్గః సర్వగః సంప్రకాశకః |

దయాలుః సూక్ష్మధీః క్షాంతిః క్షేమాక్షేమస్థితిప్రియః || 75 ||


భూధరో భూపతిర్వక్తా పవిత్రాత్మా త్రిలోచనః |

మహావరాహః ప్రియకృద్దాతా భోక్తాఽభయప్రదః || 76 ||


చక్రవర్తీ ధృతికరః సంపూర్ణోఽథ మహేశ్వరః |

చతుర్వేదధరోఽచింత్యో వినింద్యో వివిధాశనః || 77 ||


విచిత్రరథ ఏకాకీ సప్తసప్తిః పరాత్పరః |

సర్వోదధిస్థితికరః స్థితిస్థేయః స్థితిప్రియః || 78 ||


నిష్కలః పుష్కలో విభుర్వసుమాన్ వాసవప్రియః |

పశుమాన్ వాసవస్వామీ వసుధామా వసుప్రదః || 79 ||


బలవాన్ జ్ఞానవాంస్తత్త్వమోంకారస్త్రిషుసంస్థితః |

సంకల్పయోనిర్దినకృద్భగవాన్ కారణాపహః || 80 ||


నీలకంఠో ధనాధ్యక్షశ్చతుర్వేదప్రియంవదః |

వషట్కారోద్గాతా హోతా స్వాహాకారో హుతాహుతిః || 81 ||


జనార్దనో జనానందో నరో నారాయణోఽంబుదః |

సందేహనాశనో వాయుర్ధన్వీ సురనమస్కృతః || 82 ||


విగ్రహీ విమలో విందుర్విశోకో విమలద్యుతిః |

ద్యుతిమాన్ ద్యోతనో విద్యుద్విద్యావాన్ విదితో బలీ || 83 ||


ఘర్మదో హిమదో హాసః కృష్ణవర్త్మా సుతాజితః |

సావిత్రీభావితో రాజా విశ్వామిత్రో ఘృణిర్విరాట్ || 84 ||


సప్తార్చిః సప్తతురగః సప్తలోకనమస్కృతః |

సంపూర్ణోఽథ జగన్నాథః సుమనాః శోభనప్రియః || 85 ||


సర్వాత్మా సర్వకృత్ సృష్టిః సప్తిమాన్ సప్తమీప్రియః |

సుమేధా మేధికో మేధ్యో మేధావీ మధుసూదనః || 86 ||


అంగిరఃపతిః కాలజ్ఞో ధూమకేతుః సుకేతనః |

సుఖీ సుఖప్రదః సౌఖ్యః కాంతిః కాంతిప్రియో మునిః || 87 ||


సంతాపనః సంతపన ఆతపస్తపసాం పతిః |

ఉమాపతిః సహస్రాంశుః ప్రియకారీ ప్రియంకరః || 88 ||


ప్రీతిర్విమన్యురంభోత్థః ఖంజనో జగతాం పతిః |

జగత్పితా ప్రీతమనాః సర్వః ఖర్వో గుహోఽచలః || 89 ||


సర్వగో జగదానందో జగన్నేతా సురారిహా |

శ్రేయః శ్రేయస్కరో జ్యాయాన్ మహానుత్తమ ఉద్భవః || 90 ||


ఉత్తమో మేరుమేయోఽథ ధరణో ధరణీధరః |

ధరాధ్యక్షో ధర్మరాజో ధర్మాధర్మప్రవర్తకః || 91 ||


రథాధ్యక్షో రథగతిస్తరుణస్తనితోఽనలః |

ఉత్తరోఽనుత్తరస్తాపీ అవాక్పతిరపాం పతిః || 92 ||


పుణ్యసంకీర్తనః పుణ్యో హేతుర్లోకత్రయాశ్రయః |

స్వర్భానుర్విగతానందో విశిష్టోత్కృష్టకర్మకృత్ || 93 ||


వ్యాధిప్రణాశనః క్షేమః శూరః సర్వజితాం వరః |

ఏకరథో రథాధీశః పితా శనైశ్చరస్య హి || 94 ||


వైవస్వతగురుర్మృత్యుర్ధర్మనిత్యో మహావ్రతః |

ప్రలంబహారసంచారీ ప్రద్యోతో ద్యోతితానలః || 95 ||


సంతాపహృత్ పరో మంత్రో మంత్రమూర్తిర్మహాబలః |

శ్రేష్ఠాత్మా సుప్రియః శంభుర్మరుతామీశ్వరేశ్వరః || 96 ||


సంసారగతివిచ్చేత్తా సంసారార్ణవతారకః |

సప్తజిహ్వః సహస్రార్చీ రత్నగర్భోఽపరాజితః || 97 ||


ధర్మకేతురమేయాత్మా ధర్మాధర్మవరప్రదః |

లోకసాక్షీ లోకగురుర్లోకేశశ్చండవాహనః || 98 ||


ధర్మయూపో యూపవృక్షో ధనుష్పాణిర్ధనుర్ధరః |

పినాకధృఙ్మహోత్సాహో మహామాయో మహాశనః || 99 ||


వీరః శక్తిమతాం శ్రేష్ఠః సర్వశస్త్రభృతాం వరః |

జ్ఞానగమ్యో దురారాధ్యో లోహితాంగో వివర్ధనః || 100 ||


ఖగోఽంధో ధర్మదో నిత్యో ధర్మకృచ్చిత్రవిక్రమః |

భగవానాత్మవాన్ మంత్రస్త్ర్యక్షరో నీలలోహితః || 101 ||


ఏకోఽనేకస్త్రయీ కాలః సవితా సమితింజయః |

శార్ఙ్గధన్వాఽనలో భీమః సర్వప్రహరణాయుధః || 102 ||


సుకర్మా పరమేష్ఠీ చ నాకపాలీ దివిస్థితః |

వదాన్యో వాసుకిర్వైద్య ఆత్రేయోఽథ పరాక్రమః || 103 ||


ద్వాపరః పరమోదారః పరమో బ్రహ్మచర్యవాన్ |

ఉదీచ్యవేషో ముకుటీ పద్మహస్తో హిమాంశుభృత్ || 104 ||


సితః ప్రసన్నవదనః పద్మోదరనిభాననః |

సాయం దివా దివ్యవపురనిర్దేశ్యో మహాలయః || 105 ||


మహారథో మహానీశః శేషః సత్త్వరజస్తమః |

ధృతాతపత్రప్రతిమో విమర్షీ నిర్ణయః స్థితః || 106 ||


అహింసకః శుద్ధమతిరద్వితీయో వివర్ధనః |

సర్వదో ధనదో మోక్షో విహారీ బహుదాయకః || 107 ||


చారురాత్రిహరో నాథో భగవాన్ సర్వగోఽవ్యయః |

మనోహరవపుః శుభ్రః శోభనః సుప్రభావనః || 108 ||


సుప్రభావః సుప్రతాపః సునేత్రో దిగ్విదిక్పతిః |

రాజ్ఞీప్రియః శబ్దకరో గ్రహేశస్తిమిరాపహః || 109 ||


సైంహికేయరిపుర్దేవో వరదో వరనాయకః |

చతుర్భుజో మహాయోగీ యోగీశ్వరపతిస్తథా || 110 ||


అనాదిరూపోఽదితిజో రత్నకాంతిః ప్రభామయః |

జగత్ప్రదీపో విస్తీర్ణో మహావిస్తీర్ణమండలః || 111 ||


ఏకచక్రరథః స్వర్ణరథః స్వర్ణశరీరధృక్ |

నిరాలంబో గగనగో ధర్మకర్మప్రభావకృత్ || 112 ||


ధర్మాత్మా కర్మణాం సాక్షీ ప్రత్యక్షః పరమేశ్వరః |

మేరుసేవీ సుమేధావీ మేరురక్షాకరో మహాన్ || 113 ||


ఆధారభూతో రతిమాంస్తథా చ ధనధాన్యకృత్ |

పాపసంతాపహర్తా చ మనోవాంఛితదాయకః || 114 ||


రోగహర్తా రాజ్యదాయీ రమణీయగుణోఽనృణీ |

కాలత్రయానంతరూపో మునివృందనమస్కృతః || 115 ||


సంధ్యారాగకరః సిద్ధః సంధ్యావందనవందితః |

సామ్రాజ్యదాననిరతః సమారాధనతోషవాన్ || 116 ||


భక్తదుఃఖక్షయకరో భవసాగరతారకః |

భయాపహర్తా భగవానప్రమేయపరాక్రమః |

మనుస్వామీ మనుపతిర్మాన్యో మన్వంతరాధిపః || 117 ||


ఫలశ్రుతిః |

ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి |

నామ్నాం సహస్రం సవితుః పరాశర్యో యదాహ మే || 1 ||


ధన్యం యశస్యమాయుష్యం దుఃఖదుఃస్వప్ననాశనమ్ |

బంధమోక్షకరం చైవ భానోర్నామానుకీర్తనాత్ || 2 ||


యస్త్విదం శృణుయాన్నిత్యం పఠేద్వా ప్రయతో నరః |

అక్షయం సుఖమన్నాద్యం భవేత్తస్యోపసాధితమ్ || 3 ||


నృపాగ్నితస్కరభయం వ్యాధితో న భయం భవేత్ |

విజయీ చ భవేన్నిత్యమాశ్రయం పరమాప్నుయాత్ || 4 ||


కీర్తిమాన్ సుభగో విద్వాన్ స సుఖీ ప్రియదర్శనః |

జీవేద్వర్షశతాయుశ్చ సర్వవ్యాధివివర్జితః || 5 ||


నామ్నాం సహస్రమిదమంశుమతః పఠేద్యః

ప్రాతః శుచిర్నియమవాన్ సుసమృద్ధియుక్తః |

దూరేణ తం పరిహరంతి సదైవ రోగాః

భూతాః సుపర్ణమివ సర్వమహోరగేంద్రాః || 6 ||


ఇతి శ్రీ భవిష్యపురాణే సప్తమకల్పే శ్రీభగవత్సూర్యస్య సహస్రనామస్తోత్రం సంపూర్ణమ్ ||

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు