💥🕉️🌼॥ శ్రీ శివ రక్షా స్తోత్రం ॥🌼🕉️💥🙏

 🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥🕉️🌼॥ శ్రీ శివ రక్షా స్తోత్రం ॥🌼🕉️💥🙏


అస్య శ్రీ శివరక్షాస్తోత్రమంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః | శ్రీ సదాశివో దేవతా | అనుష్టుప్ ఛందః |

శ్రీ సదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః ||


చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్ |

అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ || 1 ||


గౌరీవినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్ |

శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః || 2 ||


గంగాధరః శిరః పాతు ఫాలం అర్ధేందుశేఖరః |

నయనే మదనధ్వంసీ కర్ణో సర్పవిభూషణః || ౩ ||


ఘ్రాణం పాతు పురారాతిః ముఖం పాతు జగత్పతిః |

జిహ్వాం వాగీశ్వరః పాతు కంధరాం శితికంధరః || 4 ||


శ్రీకంఠః పాతు మే కంఠం స్కంధౌ విశ్వధురంధరః |

భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృక్ || 5 ||


హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః |

నాభిం మృత్యుంజయః పాతు కటీ వ్యాఘ్రాజినాంబరః || 6 ||


సక్థినీ పాతు దీనార్తశరణాగతవత్సలః |

ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః || 7 ||


జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః |

చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః || 8 ||


ఏతాం శివబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |

స భుక్త్వా సకలాన్కామాన్ శివసాయుజ్యమాప్నుయాత్ || 9 ||


గ్రహభూతపిశాచాద్యాః త్రైలోక్యే విచరంతి యే |

దూరాదాశు పలాయంతే శివనామాభిరక్షణాత్ || 10 ||


అభయంకరనామేదం కవచం పార్వతీపతేః |

భక్త్యా బిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయమ్ || 11 ||


ఇమాం నారాయణః స్వప్నే శివరక్షాం యథాఽదిశత్ |

ప్రాతరుత్థాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యః తథాఽలిఖత్ || 12 ||


ఇతి శ్రీయాజ్ఞవల్క్యప్రోక్తం శివరక్షాస్తోత్రమ్ |


సేకరణ... 💐🙏

🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు