💥🕉️⚜️ సాయి వచనములు🙏🕉️💥
🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹
💥🕉️⚜️ సాయి వచనములు🙏🕉️💥
"మీరు ఎవర్నీ నొప్పించకండి.
తోటివారు మిమ్మల్ని ఏ రకంగానయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి.
మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి.
ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా.
"శ్రద్ధ, సబూరి చాలా అవసరం.
మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి.
సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమి
సాధించలేరు.
ఎందుకూ కొరకాకుండా పోతారు.
ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి.
అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి.
ఎవరైనా, ఏ కారణంగానయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి.
ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి.
ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.
సేకరణ... 💐🙏
🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

Comments
Post a Comment