🌹వందే శివం శంకరమ్ (శివ స్థుతి)🌹🙏

 🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🌺🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌺


🌹వందే శివం శంకరమ్ (శివ స్థుతి)🌹🙏


వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం


వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్


వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం


వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 1 ||


వందే సర్వజగద్విహారమతులం వందేఽ న్ధక ధ్వంసినం


వందే దేవ శిఖామణిం శశినిభం వందే హరే ర్వల్లభమ్


వందే క్రూరభుజంగ భూషణధరం వందే శివం చిన్మయం


వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. || 2 ||


వందే దివ్యమచిన్త్య మద్వయమహం వందేఽ ర్క దర్పాపహం


వందే నిర్మల మాదిమూల మనిశం వందే మఖ ధ్వంసినమ్


వందే సత్యమనన్త మాద్యమభయం వందే ఽతిశాన్తాకృతం


వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 3 ||


వందే భూరథ మంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం


వందే శైల శరాసనం ఫణిగుణం వందే బ్ధి తూణీరకమ్


వందే పద్మజనారథిం పురహరం వందే మహాభైరవం


వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 4 ||


వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం


వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధ గంగాధరమ్


వందే భస్మకృత త్రిపుండ్ర నిటలం వందే ష్టమూర్త్యాత్మకం


వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 5 ||


వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం


వందే సర్వగతం దయామృత నిధిం వందే నృసింహాపహమ్


వందే విప్రసురార్చితాంఘ్రి కమలం వందే భగాక్షాపహం


వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 6 ||


వందే మంగళ రాజతాద్రి నిలయం వందే సురాధీశ్వరం


వందే శంకర మప్రమేయ మతులం వందే యమద్వేషిణమ్


వందే కుండలిరాజ కుండలధరం వందే సహస్రాననం


వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 7 ||


వందే హంస మతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం


వందే భూతగణేశ మవ్యయ మహం వందే ర్ధరాజ్యప్రదమ్


వందే సుందర సౌరభేయ గమనం వందే త్రిశూలంధరం


వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 8 ||


వందే సూక్ష్మమనంత మాద్యమభయం వన్దే న్ధకారాపహం


వందే రావణ నందిభ్రుంగి వినతం వందే సుపర్ణావృతమ్


వందే శైల సురార్ధ భాగవపుషం వందే భయంత్ర్యంబకం


వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 9 ||


వందే పావన మంబరాత్మవిభవం వందే మహేన్ద్రేశ్వరం


వందే భక్త జనాశ్రయామరతరుం వందే నతాభీష్టదమ్


వందే జహ్నుసుతా మ్బికేశ మనిశం వందే త్రిశూలాయుధం


వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 10 ||

               ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు