⚜️🚩॥ శ్రీ శివ పంచరత్న స్తుతిః (శ్రీకృష్ణ కృతం) ॥
🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🌺🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌺
🌹కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్🌹🙏
⚜️🚩॥ శ్రీ శివ పంచరత్న స్తుతిః (శ్రీకృష్ణ కృతం) ॥
శ్రీకృష్ణ ఉవాచ –
మత్తసింధురమస్తకోపరి నృత్యమానపదాంబుజం
భక్తచింతితసిద్ధిదానవిచక్షణం కమలేక్షణమ్ |
భుక్తిముక్తిఫలప్రదం భవపద్మజాఽచ్యుతపూజితం
కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 1 ||
విత్తదప్రియమర్చితం కృతకృచ్ఛ్రతీవ్రతపశ్చరైః
ముక్తికామిభిరాశ్రితైర్మునిభిర్దృఢామలభక్తిభిః |
ముక్తిదం నిజపాదపంకజసక్తమానసయోగినాం
కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 2 ||
కృత్తదక్షమఖాధిపం వరవీరభద్రగణేన వై
యక్షరాక్షసమర్త్యకిన్నరదేవపన్నగవందితమ్ |
రక్తభుగ్గణనాథహృద్భ్రమరాంచితాంఘ్రిసరోరుహం
కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 3 ||
నక్తనాథకళాధరం నగజాపయోధరనీరజా-
-లిప్తచందనపంకకుంకుమపంకిలామలవిగ్రహమ్ |
శక్తిమంతమశేషసృష్టివిధాయకం సకలప్రభుం
కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 4 ||
రక్తనీరజతుల్యపాదపయోజసన్మణినూపురం
పత్తనత్రయదేహపాటనపంకజాక్షశిలీముఖమ్ |
విత్తశైలశరాసనం పృథుశింజినీకృతతక్షకం
కృత్తివాససమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 5 ||
యః పఠేచ్చ దినే దినే స్తవపంచరత్నముమాపతేః
ప్రాతరేవ మయా కృతం నిఖిలాఘతూలమహానలమ్ |
తస్య పుత్రకళత్రమిత్రధనాని సంతు కృపాబలాత్
తే మహేశ్వర శంకరాఖిల విశ్వనాయక శాశ్వత ||
🌹ఇతి శ్రీశివమహాపురాణే "శ్రీకృష్ణ"కృత శ్రీశివపంచరత్నస్తుతిః |
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment