జ్యేష్ఠ అమావాస్య శని జయంతి🌹⚜️🚩శ్రీ శని చాలీసా 🙏 ⚜️🚩శ్రీ శని హరతి 🙏

 🕉️⚜️🚩 ఓం శనైశ్చరాయ నమః🌹🙏


⚜️🚩 జ్యేష్ఠ అమావాస్య శని జయంతి🌹🙏


🌹జేష్ఠ అమావాస్య నాడు సూర్యుడు, ఛాయా దేవిల గర్భాన "శని దేవుడు" జన్మించాడు.


♦️నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం 

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం♦️


🌹దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. 


🌹ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శని భగవానుడి అనుగ్రహం పొంది కష్టాలు దూరమై..

గ్రహస్థితి  కలిసి వస్తుంది.


⚜️🚩శని సప్త నామావళిః 


నమో శనేశ్వరా పాహిమాం

నమో మందగమన పాహిమాం

నమో సూర్యపుత్రా పాహిమాం

నమో ఛాయాసుతా పాహిమాం

నమో జ్యేష్టపత్ని సమేతా పాహిమాం

నమో యమప్రత్యది దేవా పాహిమాం

నమో గృద్ర వాహానామ పాహిమాం


⚜️🚩శని జయంతి నాడు స్నానం చేసిన తర్వాత, మీ మనస్సులో శని దేవుడిని స్మరించుకోండి.

ఆ తర్వాత "శని చాలీసా" పఠించి..

నువ్వుల నూనె లేదా ఆవనూనె దీపంతో శని దేవుడికి హారతి ఇవ్వండి. 


శని చాలీసా మరియు శని ఆరతిలో కర్మ ప్రదాత అయిన శని దేవుడి మహిమ మరియు గుణాలు వివరించబడ్డాయి.

దీని ద్వారా, మీరు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు మరియు అతని అనుగ్రహాన్ని పొందవచ్చు.


⚜️🚩శ్రీ శని చాలీసా


॥ దోహా ॥


జయ గణేశ గిరిజా సువన మంగల కరణ కృపాల ।


దీనన కే దుఖ దూర కరి కీజై నాథ నిహాల ॥


జయ జయ శ్రీ శనిదేవ ప్రభు సునహు వినయ మహారాజ ।


కరహు కృపా హే రవి తనయ రాఖహు జనకీ లాజ ॥


జయతి జయతి శనిదేవ దయాలా । 

కరత సదా భక్తన ప్రతిపాలా ॥


చారి భుజా తను శ్యామ విరాజై । 

మాథే రతన ముకుట ఛబి ఛాజై ॥


పరమ విశాల మనోహర భాలా । 

టేఢ़ీ దృష్టి భృకుటి వికరాలా ॥


కుణ్డల శ్రవణ చమాచమ చమకే । 

హియే మాల ముక్తన మణి దమకై ॥


కర మేం గదా త్రిశూల కుఠారా । 

పల బిచ కరైం అరిహిం సంహారా ॥


పింగల కృష్ణో ఛాయా నన్దన । 

యమ కోణస్థ రౌద్ర దుఖ భంజన ॥


సౌరీ మన్ద శనీ దశ నామా । 

భాను పుత్ర పూజహిం సబ కామా ॥


జాపర ప్రభు ప్రసన్న హవైం జాహీం । 

రంకహుఁ రావ కరైం క్శణ మాహీం ॥


పర్వతహూ తృణ హోఇ నిహారత । 

తృణహూ కో పర్వత కరి డారత ॥


రాజ మిలత బన రామహిం దీన్హయో । 

కైకేఇహుఁ కీ మతి హరి లీన్హయో ॥


బనహూఁ మేం మృగ కపట దిఖాఈ । 

మాతు జానకీ గఈ చురాఈ ॥


లషణహిం శక్తి వికల కరిడారా । 

మచిగా దల మేం హాహాకారా ॥


రావణ కీ గతి-మతి బౌరాఈ । 

రామచన్ద్ర సోం బైర బఢ़ాఈ ॥


దియో కీట కరి కంచన లంకా । 

బజి బజరంగ బీర కీ డంకా ॥


నృప విక్రమ పర తుహిం పగు ధారా । 

చిత్ర మయూర నిగలి గై హారా ॥


హార నౌంలఖా లాగ్యో చోరీ । 

హాథ పైర డరవాయో తోరీ ॥


భారీ దశా నికృష్ట దిఖాయో । 

తేలహిం ఘర కోల్హూ చలవాయో ॥


వినయ రాగ దీపక మహఁ కీన్హయోం । 

తబ ప్రసన్న ప్రభు హ్వై సుఖ దీన్హయోం ॥


హరిశ్చంద్ర నృప నారి బికానీ । 

ఆపహుం భరేం డోమ ఘర పానీ ॥


తైసే నల పర దశా సిరానీ । 

భూంజీ-మీన కూద గఈ పానీ ॥


శ్రీ శంకరహిం గహ్యో జబ జాఈ । 

పారవతీ కో సతీ కరాఈ ॥


తనిక వోలోకత హీ కరి రీసా । 

నభ ఉడ़ి గయో గౌరిసుత సీసా ॥


పాణ్డవ పర భై దశా తుమ్హారీ । 

బచీ ద్రౌపదీ హోతి ఉఘారీ ॥


కౌరవ కే భీ గతి మతి మారయో । 

యుద్ధ మహాభారత కరి డారయో ॥


రవి కహఁ ముఖ మహఁ ధరి తత్కాలా । 

లేకర కూది పరయో పాతాలా ॥


శేష దేవ-లఖి వినతి లాఈ । 

రవి కో ముఖ తే దియో ఛుడ़ాఈ ॥


వాహన ప్రభు కే సాత సుజానా । 

జగ దిగ్గజ గర్దభ మృగ స్వానా ॥


జమ్బుక సింహ ఆది నఖ ధారీ । 

సో ఫల జ్యోతిష కహత పుకారీ ॥


గజ వాహన లక్శ్మీ గృహ ఆవైం । 

హయ తే సుఖ సమ్పత్తి ఉపజావైం ॥


గర్దభ హాని కరై బహు కాజా । 

సింహ సిద్ధకర రాజ సమాజా ॥


జమ్బుక బుద్ధి నష్ట కర డారై । 

మృగ దే కష్ట ప్రాణ సంహారై ॥


జబ ఆవహిం ప్రభు స్వాన సవారీ । 

చోరీ ఆది హోయ డర భారీ ॥


తైసహి చారీ చరణ యహ నామా । 

స్వర్ణ లౌహ చాఁది అరు తామా ॥


లౌహ చరణ పర జబ ప్రభు ఆవైం । 

ధన జన సమ్పత్తి నష్ట కరావైం ॥


సమతా తామ్ర రజత శుభకారీ । 

స్వర్ణ సర్వ సుఖ మంగల భారీ ॥


జో యహ శని చరిత్ర నిత గావై । 

కబహుం న దశా నికృష్ట సతావై ॥


అద్భూత నాథ దిఖావైం లీలా । 

కరైం శత్రు కే నశిబ బలి ఢీలా ॥


జో పణ్డిత సుయోగ్య బులవాఈ । 

విధివత శని గ్రహ శాంతి కరాఈ ॥


పీపల జల శని దివస చఢ़ావత । 

దీప దాన దై బహు సుఖ పావత ॥


కహత రామ సున్దర ప్రభు దాసా । 

శని సుమిరత సుఖ హోత ప్రకాశా ॥


॥ దోహా॥


పాఠ శనైశ్చర దేవ కో, కీన్హౌ విమల తైయార |


కరత పాఠ చాలీసా దిన, హో భవ సాగర పార ||


జో స్తుతి దశరథ జీ కి యో, సమ్ముఖ శని నిహార |


సరస సుభాషా మే వహీ, లలితా లిఖే సుధార ||

                  🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️


⚜️🚩శ్రీ శని హరతి 🙏


జయ జయ శ్రీ శనిదేవ భక్తన హితకారీ ।


సూరజ కే పుత్ర ప్రభూ ఛాయా మహతారీ ॥ జయ॥


శ్యామ అంక వక్ర దృష్ట చతుర్భుజా ధారీ ।


నీలామ్బర ధార నాథ గజ కీ అసవారీ ॥ జయ॥


కిరిట ముకుట శీశ రజిత దిపత హై లిలారీ ।


ముక్తన కీ మాలా గలే శోభిత బలిహారీ ॥ జయ॥


మోదక మిష్ఠాన పాన చఢ़త హైం సుపారీ ।


లోహా తిల తేల ఉడ़ద మహిషీ అతి ప్యారీ ॥ జయ॥


దేవ దనుజ ఋషీ మునీ సుమరిన నర నారీ ।


విశ్వనాథ ధరత ధ్యాన శరణ హైం తుమ్హారీ ॥ జయ॥

🌹 సేకరణ


            🌺🌺నమో శనేశ్వరా పాహిమాం🌺🌺

                      🌼🔱🌺🔱🌼🔱🌺🔱🌼



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు