భక్తికి రెండు వివరణలు ఉన్నాయి. మొదటిది మన నమ్మకం, మరియు రెండవది భగవత్ కృప

 🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹


⚜️🚩భక్తికి రెండు వివరణలు ఉన్నాయి.

మొదటిది మన నమ్మకం, మరియు రెండవది భగవత్ కృప


ఉదా:::- కోతి పిల్ల తన తల్లి కడుపుని తన పూర్తి బలాన్ని అంతా ఉంచి పట్టుకుని ఉంటుంది, అందువలన తల్లి కోతి చెట్లు,కొండలు కోనలు ఎక్కిన పిల్ల కోతి పడిపోదు.

కానీ ఇక్కడ కోతిపిల్ల నేను గట్టిగా పట్టుకున్నాను అనుకొదు తన తల్లి తనను జాగ్రత్తగా పడకుండా చూసుకుంటుంది అని అనుకుంటుంది.


ఆపిల్ల కి ఉన్నది తల్లి మీద వున్న నమ్మకం.

తల్లి బిడ్డను వదిలేస్తుందా....పిల్లను అంతకన్నా శక్తితో పిల్లను పట్టుకుంటుంది.


ఇది కూడా భక్తి భావం.

దీనిలో భక్తుడు తన దేవుడిని పూర్తి నమ్మకంతో పట్టుకుంటాడో అనుక్షణం సాయిదేవుణ్ణి ఆర్ధిస్తాడో... సాయిభగవంతుడు కూడా అంతకన్నా గట్టిగా పట్టుకుంటారు.


రెండవ ఆలోచన ఏమిటంటే, పిల్లికి తన తల్లిని నోటితో పట్టుకోని తిరుగుతుంది.

కాని ఆ పిల్లి పిల్లకి ఎలాంటి హాని కలగదు.

పిల్లి అంత నమ్మకంతో తీసుకొని వెళుతుంది.

పిల్ల కూడా అంతే నమ్మకంతో ఉంటుంది.

🌹సేకరణ

🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥