⚜️🚩శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం🌹

 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


⚜️🚩శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం🌹


ఓం శుద్ధలక్ష్మ్యై బుద్ధిలక్ష్మై వరలక్ష్మై నమో నమః |


నమస్తే సౌభాగ్యలక్ష్యై మహాలక్ష్మ్యై నమో నమః || 1 ||


వచోలక్ష్మై కావ్యలక్ష్మై గానలక్ష్మ్యై నమో నమః |


నమస్తే శృంగారలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 2 ||


ధనలక్ష్మ్యై ధాన్యలక్ష్మ్యై ధరాలక్ష్మ్యై నమో నమః |


నమస్తే అష్టైశ్వర్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 3 ||


గృహలక్ష్మ్యై గ్రామలక్ష్మ్యై రాజ్యలక్ష్మ్యై నమో నమః |


నమస్తే సామ్రాజ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 4 ||


శాంతలక్ష్మ్యై దాంతలక్ష్మ్యై క్షాంతలక్ష్మ్యై నమో నమః |


నమోఽస్తు ఆత్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 5 ||


సత్యలక్ష్మ్యై దయాలక్ష్మ్యై సౌఖ్యలక్ష్మ్యై నమో నమః |


నమ పాతివ్రత్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 6 ||


గజలక్ష్మ్యై రాజలక్ష్మ్యై తేజోలక్ష్మ్యై నమో నమః |


నమో సర్వోత్కర్షలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 7 ||


సత్త్వలక్ష్మ్యై తత్త్వలక్ష్మ్యై భోధలక్ష్మ్యై నమో నమః |


నమస్తే విజ్ఞానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 8 ||


స్థైర్యలక్ష్మ్యై వీర్యలక్ష్మ్యై ధైర్యలక్ష్మ్యై నమో నమః |


నమస్తేస్త్వౌదార్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 9 ||


సిద్ధిలక్ష్మ్యై రుద్ధిలక్ష్మ్యై విద్యాలక్ష్మ్యై నమో నమః |


నమస్తే కళ్యాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 10 ||


కీర్తిలక్ష్మ్యై మూర్తిలక్ష్మ్యై వర్ఛోలక్ష్మ్యై నమో నమః |


నమస్తేత్వనంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 11 ||


జపలక్ష్మ్యై తపోలక్ష్మ్యై వ్రతలక్ష్మ్యై నమో నమః |


నమస్తే వైరాగ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 12 ||


మంత్రలక్ష్మ్యై తంత్రలక్ష్మ్యై యంత్రలక్ష్మ్యై నమో నమః |


నమో గురుకృపాలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 13 ||


సభాలక్ష్మ్యై ప్రభాలక్ష్మ్యై కళాలక్ష్మ్యై నమో నమః |


నమస్తే లావణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 14 ||


వేదలక్ష్మ్యై నాదలక్ష్మ్యై శాస్త్రలక్ష్మ్యై నమో నమః |


నమస్తే వేదాంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 15 ||


క్షేత్రలక్ష్మ్యై తీర్థలక్ష్మ్యై వేదిలక్ష్మ్యై నమో నమః |


నమస్తే సంతానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 16 ||


యోగలక్ష్మ్యై భోగలక్ష్మ్యై యజ్ఞలక్ష్మ్యై నమో నమః |


క్షీరార్ణవపుణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 17 ||


అన్నలక్ష్మ్యై మనోలక్ష్మ్యై ప్రజ్ఞాలక్ష్మ్యై నమో నమః |


విష్ణువక్షోభూషలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 18 ||


ధర్మలక్ష్మ్యై అర్థలక్ష్మ్యై కామలక్ష్మ్యై నమో నమః |


నమస్తే నిర్వాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 19 ||


పుణ్యలక్ష్మ్యై క్షేమలక్ష్మ్యై శ్రద్ధాలక్ష్మ్యై నమో నమః |


నమస్తే చైతన్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 20 ||


భూలక్ష్మ్యై తే భువర్లక్ష్మ్యై సువర్లక్ష్మ్యై నమో నమః |


నమస్తే త్రైలోక్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 21 ||


మహాలక్ష్మ్యై జనలక్ష్మ్యై తపోలక్ష్మ్యై నమో నమః |


నమః సత్యలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 22 ||


భావలక్ష్మ్యై వృద్ధిలక్ష్మ్యై భవ్యలక్ష్మ్యై నమో నమః |


నమస్తే వైకుంఠలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 23 ||


నిత్యలక్ష్మ్యై సత్యలక్ష్మ్యై వంశలక్ష్మ్యై నమో నమః |


నమస్తే కైలాసలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 24 ||


ప్రకృతిలక్ష్మ్యై శ్రీలక్ష్మ్యై స్వస్తిలక్ష్మ్యై నమో నమః |


నమస్తే గోలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 25 ||


శక్తిలక్ష్మ్యై భక్తిలక్ష్మ్యై ముక్తిలక్ష్మ్యై నమో నమః |


నమస్తే త్రిమూర్తిలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 26 ||


నమః చక్రరాజలక్ష్మ్యై ఆదిలక్ష్మ్యై నమో నమః |


నమో బ్రహ్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 27 ||


🌹ఇతి సౌభాగ్యలక్ష్మీ స్తోత్రమ్ |🌹🙏

                     🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు