⚜️🚩 శ్రీ కామాక్షీ స్తోత్రం 🌹🙏

 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


🌺🌺 ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమః 🌺🌺


⚜️🚩కా అంటే "లక్ష్మీ"... మా అంటే "సరస్వతి"

అక్షి అంటే కన్ను... కామాక్షి దేవి అంటే

"లక్ష్మీదేవి", "సరస్వతీ దేవి"ని కన్నులుగా కలది అని అర్థం.


🌹 శ్రీ కామాక్షి అమ్మవారికి కుడి ఎడమలుగా లక్ష్మీ, సరస్వతులు వింజామరలు వీస్తూ ఉంటారు.


🌹అమ్మవారు యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై

క్రింది హస్తాలతో చెరకుగడ, తామర పుష్పాన్ని, చిలుకను, పైచేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది.


🌹కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగంన్ని ప్రతిష్ఠచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు.


🌹శివ పరీక్షలో భాగంగా తాను పూజించే సైకత లింగాన్ని శివకల్పితమైన గంగా ప్రవాహం నుంచి రక్షించుకోవడానికి...

సైకత లింగాన్ని ఆలింగనంతో (కౌగిలితో) కాపాడుకుంటుంది.

అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై దర్శనమిస్తాయి.


🌹మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నాభినుండే పోషిస్తుంది.

అదే విధంగా కంచి కామాక్షిని దర్శించుకున్న భక్తులను కూడా ఎటువంటి కష్టం లేకుండా పోషిస్తుందని భక్తుల విశ్వాసం.


🌹ఎవరైతే కామాక్షి తల్లిని నమ్మి కొలుస్తారో వారి దుఃఖాన్ని పోగొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భక్తుల అచంచల విశ్వాసం.

             🌺🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱🌺


⚜️🚩 శ్రీ కామాక్షీ స్తోత్రం 🌹🙏


కల్పనోకహ పుష్పజాల విలసన్నీలాలకాం మాతృకాం


కాంతాం కంజదళేక్షణాం కలిమల ప్రధ్వంసినీం కాళికాం


కాంచీనూపురహార హీరసుభగాం కాంచీపురీనాయకీం


కామాక్షీం కరికుంభసన్నిభకుచాం వందే మహేశప్రియామ్ || 1 ||


మాయామాదిమకారణం త్రిజగతామారాధితాంఘ్రిద్వయా-


-మానందామృతవరిదాసి జగతాం విద్యాం విపద్దుఃఖహాం


మాయామానుషరూపిణీ మణులసన్మధ్యాం మహామాతృకాం


కామాక్షీం గజరాజ మందగమనాం వందే మహేశప్రియామ్ || 2 ||


కాశాభాం శుకసుప్రభాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాం


చంద్రార్కానలలోచనాం 

సురచితాలంకారభూషోజ్జ్వలాం


బ్రహ్మ శ్రీపతి వాసవాదిమునిభిః సంసేవితాంఘ్రిద్వయాం


కామాక్షీం పరిపూర్ణచంద్రవదనాం వందే మహేశప్రియామ్ || 3 ||


ఐం క్లీం సౌమితియాం వదంతి మునయస్తత్వార్థరూపాం పరాం


వాచామాదిమకారణాం హృది సదా ధ్యాయంతి యాం యోగినః


బాలాం ఫాలవిలోచనాం నవజపావర్ణాం సుషుమ్నాలయాం


కామాక్షీం సకలార్తిభంజనపరాం వందే మహేశప్రియామ్ || 4 ||


యత్పాదాంబుజరేణులేశమనిశం లబ్ద్వా విధత్తే విధిః


విశ్వం తత్పరిపాతి విష్ణురఖిలం యస్యాః ప్రసాదాచ్చిరం


రుద్రస్సంహరతి క్షణాత్తదఖిలం యన్మాయయా మోహితం


కామాక్షీమతిచిత్రచారుచరితాం వందే మహేశప్రియామ్ || 5 ||


వాగ్దేవీమితి యాం వదంతి మునయః క్షీరాబ్ధికన్యామితి


క్షోణీభృత్తనయామితి శ్రుతిగిరో యామామనంతి స్ఫుటమ్


ఏకామేవ ఫలప్రదాం బహువిధాకారాం తనుం బిభ్రతీం


కామాక్షీం కవిభిర్నుతాం చ సుభగాం వందే మహేశప్రియామ్ || 6 ||


సూక్ష్మాం సూక్ష్మతరాం సులక్షితతనుం క్షాంతాక్షరైర్లక్షితాం


వీక్షాశిక్షితరాక్షసాం త్రిభువనక్షేమంకరీమక్షరాం


సాక్షాల్లక్షణలక్షితాక్షరమయీం దాక్షాయణీం సాక్షిణీం


కామాక్షీం శుభలక్షణైస్సులలితాం వందే మహేశప్రియామ్ || 7 ||


హ్రీంకారాత్మకమాతృవర్ణపఠనాదైంద్రీం శ్రియం తన్వతీం


చిన్మాత్రాం భువనేశ్వరీమనుదినం భిక్షాప్రదానక్షమాం


విశ్వాఘౌఘనివారిణీం విజయినీం విశ్వంభరాం పార్వతీం


కామాక్షీమమృతాన్నపూర్ణకలశాం వందే మహేశప్రియామ్ || 8 ||


ఓంకారాంకణవేదికాముపనిషత్ప్రాసాదపారావతాం


ఆమ్నాయాంబుధిచంద్రికా మఘతమః ప్రధ్వంసినీం సుప్రభాం


కాంచీపట్టణపంజరాంతరశుకీం కారుణ్యకల్లోలినీం


కామాక్షీం శివకామరాజమహిషీం వందే మహేశప్రియామ్ || 9 ||


కాంతాం కామదుఘాం కరీంద్రగమనాం కామారివామాంకగాం


కల్యాణీం కలితాలకాళిసుభగాం కస్తూరికాచర్చితాం


కంపాతీరరసాలమూలనిలయాం కారుణ్యకల్లోలినీం


కామాక్షీం సుఖదాంచమే భగవతీం కాంచీపురీదేవతామ్ || 10 ||


స్నాత్వాక్షీరాపగాయాం సకలకలుషహృత్సర్వతీర్థే ముముక్షుః


లక్ష్మీకాంతస్య లక్ష్మ్యా వరదమభయదం పుణ్యకోటీవిమానే


కామాక్షీం కల్పవల్లీం కనకమణిభాం కామకోటీ విమానే


కాంచ్యాం సేవేకదాహం కలిమలశమనీం నాథమేకాంబ్రనాథమ్ || 11 ||


చూళీచుంబితకేతకీదళశిఖాం చూతప్రవాళాధరాం


కాంచీశింజితకింకిణీముఖరిణీం కాంచీపురీనాయకీం


కారుణ్యామృతవాహినీముపనమద్గీర్వాణనిర్వాణదాం


కామాక్షీం కమలాయతాక్షి మధురామారాధయే దేవతామ్ || 12 ||


పక్వాన్నప్రతిపాదనాయ పదయోర్నాదేన మంజీరయో-


-రార్తానామఖిలంధనం తనుభృతామాహూతిమాతన్వతీ


ఏకాంబ్రస్థలవాసినః పశుపతేరేకాంతలీలాసఖీ


కంపాతీర తపశ్చరీ విజయతే కాంచీపురీదేవతా || 13 ||


కస్తూరీ ఘనసారకుంకుమలసద్వక్షోజకుంభద్వయాం


కేయూరాంగదదివ్యరత్నవిలసద్భూషోజ్జ్వలాం సుస్మితాం


కాంచీధామ నిబద్ధ కింకిణిరవైర్భక్తాఘభీతాపహాం


కామాక్షీం కరిరాజ మందగమనాం వందే గిరీశప్రియామ్ || 14 ||


కామాక్షీం కుటిలాలకాం ఘనకృపాం కాంచీపురీదేవతాం


ఏకామ్రేశ్వర వామభాగనిలయాం మృష్టాన్నదాం పార్వతీం


భక్తానామభయప్రదాంబుజ కరాం పూర్ణేందుబింబాననాం


కంఠే కాంచనమాలికాం శివసతీమంబామజస్రం భజే || 15 ||


కేయూరాంగదదివ్యరత్నవిలసద్భూషోజ్జ్వలాం సుస్మితాం


కోటీరేవిలసత్సుధాంశు శకలాం కోకస్తనీం కోమలాం


హస్తాబ్జే కమనీయకాంచనశుకాం కామారిచిత్తానుగాం


కామాక్షీం నితరాం భజామ వరదాం కాంచీపురీదేవతామ్ || 16 ||


వందే శంకరభూషణీం గుణమయీం సౌందర్యముద్రామణిం


వందే రత్నవిభూషణీం గుణమణిం చింతామణిం సద్గుణాం


వందే రాక్షసగర్వసంహరకరీం వందే జగద్రక్షణీం


కామాక్షీం కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ || 17 ||


హేరాణీ గిరిజే త్రిమూర్తి విభవే నారాయణీ శంకరీ


గౌరీ రాక్షసగర్వసంహరకరీ శృంగారహారాధరీ


శ్రీకైలాసనివాసినీ గిరిసుతా వీరాసనే సంస్థితా


కామాక్షీ కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ || 18 ||


ఛందోభాషితశంకరీ ప్రియవధూర్దేవైస్సదా శోభితా


లక్ష్మీ కేశవయోర్విభాతి సదృశా వాణీవిధాత్రోస్సమా


మాణిక్యోజ్జ్వలపాదపద్మయుగళధ్యానే సదా శోభితా


కామాక్షీ కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ || 19 ||


గంధర్వైశ్శృతిభిస్సదాఽసురసురైర్బ్రహ్మాదిదిగ్పాలకైః


వేదైశ్శాస్త్రపురాణవిప్రపఠితై స్తోత్రైస్సదా ధ్యాయినీ


సర్వేషాం సకలార్థ్యభీష్టఫలదాం స్తోతుస్సదా పార్వతీ


కామాక్షీ కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ || 20 ||


కాంచీపురాధీశ్వరి కామకోటికామాక్షి కంపాతటకల్పవల్లి


ఏకాంబ్రనాథైకమనోరమేత్వమేనం జనం రక్ష కృపాకటాక్షైః ||🌺🙏🌺

                               

                     🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు