⚜️🚩 శరవణభవ మంత్రాక్షర షట్కమ్🌹🙏

 🕉️🔱🚩 శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే🌹🙏


⚜️🚩 శరవణభవ మంత్రాక్షర షట్కమ్🌹🙏


శక్తిస్వరూపాయ శరోద్భవాయ

శక్రార్చితాయాథ శచీస్తుతాయ |

శమాయ శంభుప్రణవార్థదాయ

శకారరూపాయ నమో గుహాయ || 1 ||


రణన్మణిప్రోజ్జ్వలమేఖలాయ

రమాసనాథప్రణవార్థదాయ |

రతీశపూజ్యాయ రవిప్రభాయ

రకారరూపాయ నమో గుహాయ || 2 ||


వరాయ వర్ణాశ్రమరక్షకాయ

వరత్రిశూలాభయమండితాయ |

వలారికన్యాసుకృతాలయాయ

వకారరూపాయ నమో గుహాయ || 3 ||


నగేంద్రకన్యేశ్వరతత్త్వదాయ

నగాధిరూఢాయ నగార్చితాయ |

నగాసురఘ్నాయ నగాలయాయ

నకారరూపాయ నమో గుహాయ || 4 ||


భవాయ భర్గాయ భవాత్మజాయ

భస్మాయమానాద్భుతవిగ్రహాయ |

భకేష్టకామప్రదకల్పకాయ

భకారరూపాయ నమో గుహాయ || 5 ||


వల్లీవలారాతిసుతార్చితాయ

వరాంగరాగాంచితవిగ్రహాయ |

వల్లీకరాంభోరుహమర్థితాయ

వకారరూపాయ నమో గుహాయ || 6 ||


🌹ఇతి శ్రీశరవణభవమంత్రాక్షరషట్కమ్ |

                      🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️


                    🌹ఓం శరవణభవాయ నమః🌹



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు