ఓం నమః శివాయ 🙏 🌹యమకృత శివకేశవ స్తుతి🌹🙏
🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏
⚜️🚩"కాశీ ఖండము" లోని "యముని"చే (యమ కృతం)
చెప్పబడిన "శివుడు -- విష్ణువు" ఇద్దరితో కూడిన నామాలు.
ఒక్కసారి చదివిన అనేక జన్మల పాపాలు పోతాయి.
🌹యముడు స్వయంగా తన యమభటులకు ఈ శివకేశవ నామాలు ఎవ్వరూ భక్తితో రోజు చదువుతూ వుంటారో వారి జోలికి మీరు పోవద్దు అని చెప్పాడు.
⚜️🚩🌹యమకృత శివకేశవ స్తుతి🌹🙏
గోవింద మాధవ ముకుంద హరే మురారే
శంభో శివేశ శశిశేఖర శూలపాణే |
దామోదరాఽచ్యుత జనార్దన వాసుదేవ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 1 ||
గంగాధరాంధకరిపో హర నీలకంఠ
వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే |
భూతేశ ఖండపరశో మృడ చండికేశ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 2 ||
విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ |
నారాయణాఽసురనిబర్హణ శార్ఙ్గపాణే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 3 ||
మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో
శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే |
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 4 ||
లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే |
ఆనందకంద ధరణీధర పద్మనాభ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 5 ||
సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే |
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 6 ||
శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ |
చాణూరమర్దన హృషీకపతే మురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 7 ||
శూలిన్ గిరీశ రజనీశకళావతంస
కంసప్రణాశన సనాతన కేశినాశ |
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 8 ||
గోపీపతే యదుపతే వసుదేవసూనో
కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర |
గోవర్ధనోద్ధరణ ధర్మధురీణ గోప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 9 ||
స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
కృష్ణాఽనిరుద్ధ కమలాకర కల్మషారే |
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 10 ||
🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱
⚜️🚩ఈ నామాలనూ ప్రతి రోజు పఠించే వాళ్ళకి యమదర్శనం వుండదు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆరోగ్యంగా జీవించాలి అనుకునేవారు నిత్యం ఈ స్తోత్రం చదవాలి.
మన జీవితంలో ఒక్కసారి అయినా ఈ నామాలు చదవాలి.
🌹(సేకరణ)
🌹🕉️హర హర మహాదేవ శంభో శంకర 🕉️ 🌹
🌹🕉️ ఓం నమో నారాయణాయ 🕉️🌹
⚜️🌺⚜️🌺⚜️🌺⚜️
Comments
Post a Comment