మహాశివరాత్రి నాడు "లింగోద్భవ కాలం"లో బ్రహ్మాదులు స్తుతించిన మహాలింగ స్తుతి

 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏


⚜️🚩 మహాశివరాత్రి నాడు "లింగోద్భవ కాలం"లో బ్రహ్మాదులు స్తుతించిన మహాలింగ స్తుతి ఇది.


అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే!

నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!


ఆదిమధ్యాంత హీనాయ స్వభావానలదీప్తయే!

నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!


ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోత్పత్తి హేతవే!

నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!


జ్వాలామాలావృతాంగాయ జ్వలనస్తంభరూపిణే!

నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!


మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే!

నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!


ప్రధాన పురుషేశాయ వ్యోమరూపాయ వేధసే!

నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!


నిర్వికారాయ నిత్యాయ సత్యాయామలతేజసే

నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!


వేదాంతసార రూపాయ కాలరూపాయ ధీమతే!

నమఃశివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

                       🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥