గణనాయకాష్టకం ఓం గం గణపతయే నమః🙏
🕉️🔱🚩 ఓం గం గణపతయే నమః🙏
🌹ఏదైనా కార్యాన్ని ప్రారంభించే ముందు భగవన్నామ స్మరణ మనకు విజయాలను సంప్రాప్తింపజేసేలా చేస్తుంది.
అందునా విఘ్ననాయకుడైన వినాయకుడి "శ్రీగణనాయకాష్టకం" అన్ని విజయాలకు దగ్గరయ్యేలా చేస్తుంది.
అందుకే ఏదైనా కార్యం తలపెట్టేటపుడు "శ్రీగణనాయక అష్టకాన్ని" పఠించడం మంచిది.
🌹గణనాయకాష్టకం🌹🙏
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ || 1 ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళిం వందేఽహం గణనాయకమ్ || 2 ||
చిత్రరత్నవిచిత్రాంగచిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 3 ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 4 ||
మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకమ్ || 5 ||
యక్షకిన్నరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకమ్ ||6||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తప్రియం మదోన్మత్తం వందేఽహం గణనాయకమ్ || 7 ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేఽహం గణనాయకమ్ || 8 ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || 9 ||
🌹ఇతి శ్రీ గణానాయకాష్టకమ్ |
🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱
Comments
Post a Comment