ఓం నమః శివాయ శ్రీ మృత్యుంజయ అక్షరమాలికా స్తోత్రమ్🌹🙏
🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏
🌹పాహి మృత్యుంజయ 🌹🙏
🕉️ శ్రీ మృత్యుంజయ అక్షరమాలికా స్తోత్రమ్🌹
శంభో మహాదేవ శంభో మహాదేవ
శంభో మహాదేవ గంగాధర |
మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి
మృత్యుంజయ పాహి మృత్యుంజయ ||
అద్రీశ జాధీశ విద్రావితాఘోఘ భద్రాకృతే పాహి
మృత్యుంజయ |
ఆకాశకేశామరాధీశ వంద్య త్రిలోకేశ్వర పాహి
మృత్యుంజయ |
ఇందూపలేందుప్రభోత్ఫుల్ల కుందార విందాకృతే
పాహి మృత్యుంజయ |
ఈక్షాహతానంగ దాక్షాయణీనాథ మోక్షాకృతే
పాహి మృత్యుంజయ |
ఉద్దేశసంచార యక్షేశసన్మిత్ర దక్షార్చిత పాహి
మృత్యుంజయ |
ఊహాపథాతీతమాహాత్మ్య సంయుక్త మోహాంతకా
పాహి మృత్యుంజయ |
బుద్ధిప్రదాశేషబుద్ధిపతారజ్ఞ సిద్దేశ్వర పాహి
మృత్యుంజయ |
ఋపర్వతోత్తుంగ శృంగాగ్రసంగాంగ హేతో సదా
పాహి మృత్యుంజయ |
లుప్తాత్మభక్తాఘసంఘాతి సంఘాతకారి ప్రహన్
పాహి మృత్యుంజయ |
లూతీకృతానేకపారాది కృత్యంతనీయాధునాపాహి
మృత్యుంజయ |
ఏకాదశాకార రాకేందుసంకాశ శోకాంతక పాహి
మృత్యుంజయ |
ఐశ్వర్యధామార్క వైశ్వానరాభాస విశ్వాధిక పాహి
మృత్యుంజయ |
ఓషధ్యధీశాంశుభూషాధి పాపౌఘ మోక్షప్రద పాహి
మృత్యుంజయ |
ఔద్ధత్యహీన ప్రబుద్ధప్రభావ ప్రబుద్దాఖిల పాహి
మృత్యుంజయ |
అంబాసమాశ్లిష్ట లంబోదరాపత్య బిర బాధర పాహి
మృత్యుంజయ |
అఃస్తోకకారుణ్య దుస్తారసంసార నిస్తారణ పాహి
మృత్యుంజయ |
కర్పూర గౌరోగ్ర సర్పాఢ్య కందర్ప దర్పాపహ పాహి
మృత్యుంజయ |
ఖద్యోతనేత్రాగ్నివిద్యుద్ధహా క్షాది విద్యోతిత పాహి
మృత్యుంజయ |
గంధేభచర్మాంగసక్తాంగ సంసార సింధుప్లవ పాహి
మృత్యుంజయ |
ఘర్మాంశుసంకాశ ధర్మకసంప్రాప్య శర్మప్రద
పాహి మృత్యుంజయ |
ఙత్పత్తిబీజాభిలోత్పత్తి బీజామరాధీశ మాం పాహి
మృత్యుంజయ |
చంద్రాద్రచూడ మరున్నేత్ర కాంచీనగేంద్రాలయ
పాహి మృత్యుంజయ |
ఛందః శిరోరత్న సందోహసంవేద్య మందస్మిత
పాహి మృత్యుంజయ |
జన్మక్షయాతీత చిన్మాత్రమూర్తె భవోన్మూలన పాహి
మృత్యుంజయ |
ఝణచ్చారుఘంటామణివ్రాతకాంచీగుణ శ్రేణిక
పాహి మృత్యుంజయ |
ఞత్యష్టచింతాంతరంగ ప్రమోదాటనానందహృత్
పాహి మృత్యుంజయ |
టంకాతిటంక మరున్నేత్ర భృంగాంగనాసంగత
పాహి మృత్యుంజయ |
ఠళీ మహాపాళి కేళీ తిరస్కార కారానల పాహి
మృత్యుంజయ |
డోలాయమానాంతరంగీకృతానేకలా స్యేశ మాం
పాహి మృత్యుంజయ |
ఢక్కాధ్వనిధ్వానదాహధ్వని భ్రాంత శతృత్వ మాం
పాహి మృత్యుంజయ |
ణాకారనేత్రాంత సంతోషితాత్మ శ్రితానంద మాం
పాహి మృత్యుంజయ |
తాపత్రయాత్యుగ్రదావానలసాక్షి రూపావ్యయ పాహి
మృత్యుంజయ |
స్థాణా మురారాతిబాజోల్లసత్పంచ బాణాంతక
పాహి మృత్యుంజయ |
దీనావనాద్యంత హీనాగమాంత్రిక మానోదితా
పాహి మృత్యుంజయ |
ధాత్రీధరాధీశపుత్రీపరిష్వంగ చిత్రాకృతే పాహి
మృత్యుంజయ |
నందీశవాహారవిందాసనారాధ్య విందాకృతే పాహి
మృత్యుంజయ |
పాపాంధకారప్రదీపాద్వయానందరూప ప్రభో
పాహి మృత్యుంజయ |
ఫాలాంబకానంత నీలోజ్జ్వలన్నేత్ర శూలాయుధ
పాహి మృత్యుంజయ ||
బాలార్కబింబాంశుభాస్వ జటాజూటికాలంకృత
పాహి మృత్యుంజయ |
భోగీశ్వరాకల్ప యోగిప్రియాభీష్టభోగప్రద పాహి
మృత్యుంజయ |
మౌళిద్యునద్యూర్మిమాలా జటాజూటి కాళీప్రియ
పాహి మృత్యుంజయ |
యజ్ఞేశ్వరాఖండతజ్ఞానిధే దక్షయజ్ఞాంతక పాహి
మృత్యుంజయ |
రాకేందుకోటి ప్రతీకాశలోకాదిసృడ్వందిత పాహి
మృత్యుంజయ |
లంకేశవంద్యాంఘిపంకేరుహాశేష శంకాపహ
పాహి మృత్యుంజయ |
వాగీశతూణీర వందారుమందార శౌరిప్రియ పాహి
మృత్యుంజయ |
శర్వాఖిలాధార సర్వేశ గీర్వాణ గర్వాపహ పాహి
మృత్యుంజయ |
షడ్వక్షతాత త్రిషాఢుణ్యలోకాదిస్మడ్వందిత పాహి
మృత్యుంజయ |
సోమావతంసాంతరంగే స్వయంధామ సామప్రియ
పాహి మృత్యుంజయ |
హేలానిగర్లో హాలాహలాసహ్య కాలాంతక పాహి
మృత్యుంజయ |
ళాణీధరాధీశ బాణాసనావాప్త శోణాకృతే పాహి
మృత్యుంజయ |
క్షిత్యంబుతేజో మరుద్వ్యోమ సోమాత్మ సత్యాకృతే
పాహి మృత్యుంజయ |
[ ఈశార్చితాంఘ్ర మహేశాఖిలావాస కాశీపతే
పాహి మృత్యుంజయ | ]
శంభో మహాదేవ శంభో మహాదేవ
శంభో మహాదేవ గంగాధర |
మృత్యుంజయా పాహి మృత్యుంజయ పాహి
మృత్యుంజయ పాహి మృత్యుంజయ ||
🌹ఇతి శ్రీ మృత్యుంజయ అక్షరమాలికా స్తోత్రమ్ |
🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱
Comments
Post a Comment