Posts

💥శ్రీకృష్ణలీలలు – ధేనుకాసుర సంహారము:

Image
 ⚜️🕉️🚩 కృష్ణం వందే జగద్గురుం 🌹🙏 💥 శ్రీకృష్ణలీలలు – ధేనుకాసుర సంహారము: "బలరామకృష్ణులు" వివిధ వర్ణముల గోవులను చక్కగా అలంకరించి చూచువారి కన్నులపండుగగా ఆలమందలను తోలుకొని పోయేవారు. పవిత్రమైన గోధూళి తనపై పడాలని "నందకిశోరుడు" ఆలమందల వెనుక నడచుచుండెడివాడు. కానీ భక్తి అనే అమృతమును హృదయముల నిండా నింపుకొన్న గోమాతలకు పచ్చికబయళ్ళకన్నా పరమాత్మ సందర్శనమే మిక్కిలి ప్రీతిని కల్గించుచుండెడిది. కావున గోమాతలు పరమాత్ముడైన యశోదా తనయుని చూడకపోతే అడుగులు ముందుకు వేసేవి కావు. అందుకని ఆ లీలామానుషవేషధారి తానే ఆలమందల ముందు నడుమ, వెనుక ఉండి అందరికి ఆనందమును అందించెడివాడు. భక్తునికి భగవంతునికి గల సంబంధము అవ్యక్తమధురము కదా! 🍁🍁🍁🍁🍁 మధురానగరములో తీయ్యని తాటిపండ్లు గల తాళవనము ఒకటి ఉన్నది. కానీ ఆ వనములో నివసించు ధేనుకాసురునికి భయపడి గోపబాలురు ఆ వనములోకి మునుపెన్నడూ ప్రవేశించలేదు. శ్రీకృష్ణుని శక్తిపై పరిపూర్ణ విశ్వాసమున్న గోపబాలురు బలరామకృష్ణులను తాటిపండ్లు ఇప్పించమని కోరిరి. నిజభక్తుల కోరికలు స్వామి తీర్చకుండునా? వెంటనే బలరామకృష్ణులు తాళవనములో ప్రవేశించి తాళవృక్షములను గట్టిగా వూపిరి. 💢తత్త...

సర్వ బాధల నుండి విముక్తి చేసే దుర్గాదేవి నామం..!! 🔱🌷"శ్రీదుర్గా ద్వాత్రింశన్నామ మాలా"🌷🔱

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 సర్వ బాధల నుండి విముక్తి చేసే దుర్గాదేవి నామం ..!! 🔱🌷" శ్రీదుర్గా ద్వాత్రింశన్నామ మాలా"🌷🔱 💥దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పగటి వేళలో సూర్య నేత్రంతోను.. సంధ్యా సమయంలో అగ్ని నేత్రంతోను.. రాత్రి సమయంలో చంద్ర నేత్రంతోను ఆ తల్లి లోకాలను దర్శిస్తూ ఉంటుంది. ఆ మహా శక్తి స్వరూపిణి అధీనంలోనే ప్రకృతి శక్తులన్నీ నడుస్తుంటాయి. సమస్త దేవతా స్వరూపమైన దుర్గాదేవిని దేవతలు.. మహర్షులు అనునిత్యం పూజిస్తుంటారు. దుర్గాదేవి పాదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆశ్రయిస్తారో, అలాంటి వారిని ఆ తల్లి ఒక రక్షణ కవచంగా కాపాడుతూ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. "#దుర్గా" అనే నామం రెండే అక్షరాలూ అయినప్పటికీ, ఆ నామానికి గల శక్తి అంతా ఇంతా కాదు. సమస్త లోకాలను ఈ రెండు అక్షరాలే రక్షించగలవు. ఆ తల్లి నామాన్ని అనునిత్యం స్మరించడం వలన, సమస్త పాపాలు హరించబడతాయి. ఆపదలో వున్నవారు దుర్గా నామాన్ని స్మరించడం వలన, వాటి నుంచి గట్టెక్కుతారు. అనారోగ్యాలతోను....

💥అష్టలక్ష్మి ధ్యాన శ్లోకాః

Image
 ⚜️ 🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥 అష్టలక్ష్మి ధ్యాన శ్లోకాః 🌷శ్రీ ఆది లక్ష్మీః - ద్విభుజాం చ ద్వినేత్రాం చ సాభయాం వరదాన్వితామ్ | పుష్పమాలాధరాం దేవీం అంబుజాసన సంస్థితామ్ || పుష్పతోరణసంయుక్తాం ప్రభామండలమండితామ్ | సర్వలక్షణసంయుక్తాం సర్వాభరణభూషితామ్ || పీతాంబరధరాం దేవీం మకుటీచారుబంధనామ్ | సౌందర్యనిలయాం శక్తిం ఆదిలక్ష్మీమహం భజే || 🌷శ్రీ సంతాన లక్ష్మీః - జటామకుటసంయుక్తాం స్థిరాసన సమన్వితామ్ | అభయం కటకం చైవ పూర్ణకుంభం కరద్వయే || కంచుకం సన్నవీతం చ మౌక్తికం చాపి ధారిణీమ్ | దీప చామర హస్తాభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః || బాలసేనాని సంకాశాం కరుణాపూరితాననామ్ | మహారాజ్జీం చ సంతానలక్ష్మీమిష్టార్థసిద్ధయే || 🌷శ్రీ గజ లక్ష్మీః - చతుర్భుజాం మహాలక్ష్మీం గజయుగ్మసుపూజితామ్ | పద్మపత్రాభనయనాం వరాభయకరోజ్జ్వలామ్ || ఊర్ధ్వం కరద్వయే చాబ్జం దధతీం శుక్లవస్త్రకమ్ | పద్మాసనే సుఖాసీనాం గజలక్ష్మీమహం భజే || 🌷శ్రీ ధన లక్ష్మీః - కిరీటముకుటోపేతాం స్వర్ణవర్ణ సమన్వితామ్ | సర్వాభరణసంయుక్తాం సుఖాసన సమన్వితామ్ || పరిపూర్ణం చ కుంభం చ దక్షిణేన కరేణ తు | చక్రం బాణం చ తాంబూలం తదా వామకరేణ తు || శంఖం పద్మం చ చాపం...

💥ధర్మశాస్తా భుజంగ స్తోత్రమ్:

Image
 ⚜️🕉️🚩 అలంకార  ప్రియనే  శరణమయ్యప్ప🌹 🙏 💥 ధర్మశాస్తా భుజంగ స్తోత్రమ్: శ్రితానంద చింతామణి శ్రీనివాసం సదా సచ్చిదానంద పూర్ణప్రకాశమ్ । ఉదారం సుదారం సురాధారమీశం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ॥ 1 విభుం వేదవేదాంతవేద్యం వరిష్ఠం విభూతిప్రదం విశ్రుతం బ్రహ్మనిష్ఠమ్ । విభాస్వత్ప్రభావప్రభం పుష్కలేష్టం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ॥ 2 పరిత్రాణదక్షం పరబ్రహ్మసూత్రం స్ఫురచ్చారుగాత్రం భవధ్వాంతమిత్రమ్ । పరం ప్రేమపాత్రం పవిత్రం విచిత్రం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ॥ 3 పరేశం ప్రభుం పూర్ణకారుణ్యరూపం గిరీశాధిపీఠోజ్జ్వలచ్చారుదీపమ్ । సురేశాదిసంసేవితం సుప్రతాపం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ॥ 4 హరీశానసంయుక్తశక్త్యేకవీరం కిరాతావతారం కృపాపాంగపూరమ్ । కిరీటావతంసోజ్జ్వలత్ పింఛభారం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ॥ 5 గురుం పూర్ణలావణ్యపాదాదికేశం గరీయం మహాకోటిసూర్యప్రకాశమ్ । కరాంభోరుహన్యస్తవేత్రం సురేశం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ॥ 6 మహాయోగపీఠే జ్వలంతం మహాంతం మహావాక్యసారోపదేశం సుశాంతమ్ । మహర్షిప్రహర్షప్రదం జ్ఞానకందం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ॥ 7 మహారణ్యమన్మానసాంతర్నివాసాన్ అహంకారదుర్వారహిం‍స్రా మృగాదీన్ । హర...

💥ఆపదలు తొలగించే "దత్తాత్రేయస్వామి" స్తోత్రం:

Image
 ⚜️ 🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹 🙏 💥 ఆపదలు తొలగించే "దత్తాత్రేయస్వామి" స్తోత్రం: "శ్రీ దత్తాత్రేయస్వామి" ఎంతో మంది దేవతలకు  మహర్షులకు జ్ఞానాన్ని భోదించారు. లోకం లోని జీవరాసుల నుంచి జ్ఞానాన్ని ఎలా పొందాలో సెలవిచ్చారు. వివిధ రూపాల్లో తిరుగాడుతూ... తనని పూజించే వారి భక్తి శ్రద్ధలను పరీక్షిస్తూ వాళ్ల పట్ల తన అనుగ్రహ వర్షం కురిపిస్తుంటారు. "దత్తాత్రేయ స్వామి" నామ స్మరణం వల్లనే సమస్త పాపాలు హరించి వేయబడతాయి. ఆ స్వామి దర్శన మాత్రం చేతనే అన్నిరకాల దోషాలు తొలగిపోతాయి. ఈ స్తోత్రాన్ని అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో పఠిస్తూ ఉండటం వలన, ఆయురారోగ్యాలు కలుగుతాయనీ.. ఆపదలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా ఈ స్తోత్రాన్ని పఠించడం వలన అవి తప్పకుండా తొలగిపోతాయనేది అనుభవాల్లో నుంచి వచ్చిన మాట. 🍁🍁🍁🍁🍁 💥శ్రీ దత్తాత్రేయ స్తోత్రం💥 జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిమ్ । సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ॥ 1 ॥ అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదృషిః । అనుష్టుప్ ఛందః । శ్రీదత్తః పరమాత్మా దేవతా । శ్రీదత్తాత్రేయ ప్రీత్...

💥శ్రీ నరసింహ కవచం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మినృసింహ స్వామినే నమః 🌹🙏 💥శ్రీ నరసింహ కవచం💥 నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా । సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ ॥ 1 ॥ సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకమ్ । ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ ॥ 2 ॥ వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభమ్ । లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభిరుపాశ్రితమ్ ॥ 3 ॥ చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితమ్ । సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్ ॥ 4 ॥ [రత్నకేయూరశోభితం] తప్తకాంచనసంకాశం పీతనిర్మలవాసనమ్ । ఇంద్రాదిసురమౌళిస్థస్ఫురన్మాణిక్యదీప్తిభిః ॥ 5 ॥ విరాజితపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః । గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితమ్ ॥ 6 ॥ స్వహృత్కమలసంవాసం కృత్వా తు కవచం పఠేత్ । నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మసంభవః ॥ 7 ॥ సర్వగోఽపి స్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిమ్ । నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః ॥ 8 ॥ స్మృతిం మే పాతు నృహరిర్మునివర్యస్తుతిప్రియః । నాసాం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః ॥ 9 ॥ సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ । వక్త్రం పాత్విందువదనః సదా ప్రహ్లాదవందితః ॥ 10 ॥ నృసింహః పాతు మే కంఠం స్కంధౌ భూభరణాంతకృత్ । దివ...

💥విఘ్నేశ స్తుతి - గణేశ పంచరత్నం (తాత్పర్య సహితం

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥 విఘ్నేశ స్తుతి - గణేశ పంచరత్నం (తాత్పర్య సహితం ) ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం || 1 || 💥తాత్పర్యం: మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే, శిరస్సున చంద్రుని ధరించిన, లోకాన్ని కాపాడే, నాయకులకే నాయకుడైన, అసురులను, అన్ని ఆశుభాలను నశింప జేసే ఆ విఘ్నేశునికి నా నమస్కారములు || 2 || నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమస్సురారి నిర్జనం నతాధికా పదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం || 3 || 💥తాత్పర్యం: భక్తుల శత్రువులకు భయం కలిగించే వానికి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి, సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు.  సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం ...