💥 శ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం)

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏


💥 శ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం)


మాతర్నమామి కమలే పద్మా యతసులోచనే |

శ్రీవిష్ణుహృత్కమలస్థే విశ్వమాతర్నమోస్తు తే || 1 ||


క్షీరసాగరసత్పుత్రి పద్మగర్భాభసుందరి |

లక్ష్మి ప్రసీద సతతం విశ్వమాతర్నమోస్తుతే || 2 ||


మహేంద్రసదనే త్వం శ్రీః రుక్మిణీ కృష్ణభామినీ |

చంద్రే జ్యోత్స్నా ప్రభా సూర్యే విశ్వమాతర్నమోస్తుతే || 3 ||


స్మితాననే జగద్ధాత్రి శరణ్యే సుఖవర్ధిని |

జాతవేదసి దహనే విశ్వమాతర్నమోస్తుతే || 4 ||


బ్రహ్మాణి త్వం సర్జనా సి విష్ణా త్వం పోషికా సదా |

శివే సంహారికా శక్తిర్విశ్వమాతర్నమోస్తు తే || 5 ||


త్వయా శూరో గుణీ విజ్ఞో ధన్యో మాన్యః కులీనకః |

కలాశీలకలాపాడ్యో విశ్వమాతర్నమోస్తు తే || 6 ||


త్వయా గజస్తురంగశ్చ త్రైణస్తృణం సరః సదః |

దేవో గృహం కణః శ్రేషా విశ్వమాతర్నమోస్తు తే || 7 ||


త్వయా పక్షీ పశుః శయ్యా రత్నం పృథ్వీ నరో వధూః |

శ్రేష్ఠః శుద్ధా మహాలక్ష్మి విశ్వమాతర్నమోస్తు తే || 8 ||


లక్ష్మి శ్రీ కమలే పద్మే రమే పద్మోద్భవే సతి |

అబ్ధిజే విష్ణుపత్ని త్వం ప్రసీద సతతం ప్రియే || 9 ||


ఇతి శ్రీలక్ష్మీనారాయణసంహితాయాం లోపాముద్రా కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ |

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి