💥శ్రీ ఆపదుద్ధారక హనుమత్స్తోత్రమ్💥 (విభీషణ కృతం)

 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం🌹🙏


💥శ్రీ ఆపదుద్ధారక హనుమత్స్తోత్రమ్💥

      (విభీషణ కృతం)


ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్ధే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః |


#ధ్యానం |


వామే కరే వైరిభిదాం వహంతం

శైలం పరే శృంఖలహారిటంకమ్

దధానమచ్చచ్చవియజ్ఞసూత్రం

భజే జ్వలత్కుండల మాంజనేయమ్ || 1 ||


సంవీత కౌపీనముదంచితాంగుళిం

సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినమ్,

సకుండలం లంబిశిఖాసమావృతం

తమాంజనేయం శరణం ప్రపద్యే || 2 ||


ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీ హనూమాతే

ఆకస్మాదాగతోత్పాదనాశనాయ నమోనమః || 3 ||


సీతావియుక్త శ్రీరామ శోకదుఃఖ భయాపహ

తాపత్రితయసంహారిన్! ఆంజనేయ! సమోస్తుతే || 4 ||


ఆధివ్యాధి మహామారి గ్రహపీడా పహారిణే,

ప్రాణాపహార్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః || 5 ||


సంసార సాగరావర్త కర్తవ్యభ్రాంత చేతసామ్,

శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే || 6 ||


వజ్ర దేహాయ కాలాగ్ని రుద్రాయామితతేజసే,

బ్రహ్మాస్త్రస్తం భనాయాస్మై నమః రుద్రమూర్తయే || 7 ||


రామేష్టం కరుణాపూర్ణం హనూమంతం భయపహమ్

శత్రునాశకరం భీమం సర్వాభీష్ట ప్రదాయకమ్ || 8 ||


కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే

జలే స్థలే తథాకాశే వాహనేషు చతుష్పథే || 9 ||


గజ సింహమహావ్యాఘ్రచోర భీషణ కాననే

యే స్మరంతి మనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్ || 10 ||


సర్వవానర ముఖ్యానాం ప్రాణభూతాత్మతే నమః

శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః || 11 ||


ప్రదోషా వా ప్రభాతే నా యే స్మరంత్యంజనాసుతమ్

అర్థసిద్ధి జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయ: || 12 ||


జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః

రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభే జ్జయమ్ || 13 ||


విభీషణ కృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః

సర్వాపద్భ్యః విముచ్యేత నాత్ర కార్యా విచారణా || 14 ||


#మంత్రం:


మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక

శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ భో హరే || 15 ||


ఇతి శ్రీ విభీషణ కృతం సర్వాపదుద్ధాకర శ్రీ హనూమత్ స్తోత్రమ్ ||

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి