💥శ్రీసుబ్రహ్మణ్య క్షమాపణ సోత్రం💥

 ⚜️🕉️🚩 ఓం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏


💥శ్రీసుబ్రహ్మణ్య క్షమాపణ సోత్రం💥


నమస్తే నమస్తే గుహా తారకారే

నమస్తే నమస్తే గుహా శక్తిపాణే

నమస్తే నమస్తే గుహా దివ్యమూర్తే

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 1 ||


నమస్తే నమస్తే గుహా దానవారే

నమస్తే నమస్తే గుహా చారుమూర్తే

నమస్తే నమస్తే గుహా పుణ్యమూర్తే

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 2 ||


నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర

నమస్తే నమస్తే మయూరాసనస్థ

నమస్తే నమస్తే సరోర్భూత దేవ

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 3 ||


నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప

నమస్తే నమస్తే పరం జ్యోతిరూప

నమస్తే నమస్తే జగం జ్యోతిరూప

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 4 ||


నమస్తే నమస్తే గుహా మంజుగాత్ర

నమస్తే నమస్తే గుహా సచ్చరిత్ర

నమస్తే నమస్తే గుహా భక్తమిత్ర

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 5 ||


నమస్తే నమస్తే గుహా లోకపాల

నమస్తే నమస్తే గుహా ధర్మపాల

నమస్తే నమస్తే గుహా సత్యపాల

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 6 ||


నమస్తే నమస్తే గుహా లోకదీప

నమస్తే నమస్తే గుహా బోధరూప

నమస్తే నమస్తే గుహా గానలోల

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 7 ||


నమస్తే నమస్తే మహా దేవసూనో

నమస్తే నమస్తే మహా మోహహారిన్

నమస్తే నమస్తే మహా రోగహారిన్

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్ || 8 ||


క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్!

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్!!


🌹🌹సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు 🌹🌹

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి