🌹🌹మహాలక్ష్మీస్తోత్రం: (ఇంద్ర రచితం)🌹🌹

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥ఇంద్రునికి దేవేంద్ర ఆధిపత్యం కలుగజేసిన మహాలక్ష్మీ మంత్ర స్తోత్రంతో అమ్మవారి పూజ చేయడం వలన ఎన్నో జన్మలనుంచీ అనుభవిస్తున్న అలక్ష్మీ దోషాలన్నీ తొలగి ఆ ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువుంటుంది.


శ్రీలక్ష్మీ మహామంత్ర స్తోత్రం పారాయణ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి.


ఇది ఇంద్రుడికి దేవేంద్ర ఆధిపత్యం ఇచ్చిన మహాలక్ష్మి మంత్ర స్తోత్రం..


🌹🌹మహాలక్ష్మీస్తోత్రం: (ఇంద్ర రచితం)🌹🌹


నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః |

కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః  ||


పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః |

పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః ||


సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః |

హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః ||


కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః |

చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే ||


సంపత్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః |

నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః ||


వైకుంఠే యా మహాలక్ష్మీః యా లక్ష్మీః క్షీరసాగరే |

స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజలక్ష్మీః నృపాలయే ||


గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా |

సురభిస్సాగరే జాతా దక్షిణా యజ్ఞకామనీ ||


అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే |

స్వాహా త్వం చ హవిర్ధానే కన్యాదానే స్వధా స్మృతా || 


త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధరా | 

శుద్ధసత్వస్వరూపా త్వం నారాయణపరాయాణా ||


క్రోధహింసావర్జితా చ వరదా శారదా శుభా  |

పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా ||


యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం|  

న్మృతం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా ||


సర్వేషాం చ పరా మాతా సర్వబాంధవరూపిణీ | 

ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణీ ||


యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా |  

తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః ||


మాతృహీనస్స్తనాన్ధస్తు స చ జీవతి దైవతః | 

త్వయా హీనో జనః కోఽపి న జీవత్యేవ నిశ్చితమ్ ||


సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవాంబికే | 

వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్మం సనాతని ||


అహం యావత్త్వయా హీనా బంధుహీనశ్చ భిక్షుకః |

సర్వసంపద్విహీనశ్చ తావదేవ హరిప్రియే ||


రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి |  

కీర్తి దేహి ధనం దేహి యశో మహ్యం చ దేహి వై ||


కామం దేహి మతిం దేహి భోగాన్దేహి హరిప్రియే |  

జ్ఞానం దేహి చ ధర్మే చ సర్వసౌభాగ్యమీప్సితమ్ ||  


ప్రభావ చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ |  

జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమైవ చ ||  


ఇతి శ్రీ ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం |

🍁🍁🍁🍁🍁


🌹అందరూ ఆయురారోగ్యాలతో అష్టఐశ్వర్యాలతో ఉండాలని అభిలషిస్తూ, శుభం భూయాత్ !!

సేకరణ...💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి