💥|| ఆదిత్య కవచం ||💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః 🌹🙏


ఆతపీ మణ్డలీ మృత్యుః పిఙ్గలః సర్వతాపనః ।

కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః ॥


💥భావం:

సూర్యుడు ఎండ ఇచ్చువాడు. 

మండలముగలవాడు. శత్రుసంహారకుడు. ఉదయసమయమున ఎఱ్ఱగా ఉండువాడు. 

అందరికీ తాపము కలిగించువాడు. పండితుడు. ప్రపంచ వ్యవహారము నడుపువాడు. 

గొప్ప తేజస్సుకలవాడు. అందరియందు ప్రేమకలవాడు. అందరి సంసారమునకు కారణభూతుడు.

🍁🍁🍁🍁🍁


💥|| ఆదిత్య కవచం ||💥


ధ్యానం

ఉదయాచల మాగత్య వేదరూప మనామయం

తుష్టావ పరయా భక్త వాలఖిల్యాదిభిర్వృతమ్ ।

దేవాసురైః సదావంద్యం గ్రహైశ్చపరివేష్టితం

ధ్యాయన్ స్తవన్ పఠన్ నామ యః సూర్య కవచం సదా ॥


కవచం

ఘృణిః పాతు శిరోదేశం, సూర్యః ఫాలం చ పాతు మే

ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతః ప్రభాకరః


ఘ్రూణం పాతు సదా భానుః అర్క పాతు తథా

జిహ్వం పాతు జగన్నాధః కంఠం పాతు విభావసు


స్కంధౌ గ్రహపతిః పాతు, భుజౌ పాతు ప్రభాకరః

అహస్కరః పాతు హస్తౌ హృదయం పాతు భానుమాన్

మధ్యం చ పాతు సప్తాశ్వో, నాభిం పాతు నభోమణిః


ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ

ఊరూ పాతు సురశ్రేష్టో, జానునీ పాతు భాస్కరః


జంఘే పాతు చ మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః

పాదౌ బ్రద్నః సదా పాతు, మిత్రో పి సకలం వపుః


వేదత్రయాత్మక స్వామిన్ నారాయణ జగత్పతే

ఆయతయామం తం కంచి ద్వేద రూపః ప్రభాకరః


స్తోత్రేణానేన సంతుష్టో వాలఖిల్యాదిభి ర్వృతః

సాక్షాత్ వేదమయో దేవో రధారూఢః సమాగతః

తం దృష్ట్యా సహసొత్థాయ దండవత్ప్రణమన్ భువి

కృతాంజలి పుటో భూత్వా సూర్యా స్యాగ్రే స్తువత్తదా


వేదమూర్తిః మహాభాగో జ్ఞానదృష్టి ర్విచార్య చ

బ్రహ్మణా స్థాపితం పూర్వం యాతాయామ వివర్జితం

సత్త్వ ప్రధానం శుక్లాఖ్యం వేదరూప మనామయం

శబ్దబ్రహ్మమయం వేదం సత్కర్మ బ్రహ్మవాచకం


ముని మధ్యాపయామాసప్రధమం సవితా స్వయం

తేన ప్రథమ దత్తేన వేదేన పరమేశ్వరః

యాజ్ఞవల్క్యో మునిశ్రేష్టః కృతకృత్యో భవత్తదా

ఋగాది సకలాన్ వేదాన్ జ్ఞాతవాన్ సూర్య సన్నిధౌ


ఇదం స్తోత్రం మహాపుణ్యం పవిత్రం పాపనాశనం

యఃపఠేచ్చ్రుణుయా ద్వాపి సర్వపాఫైఃప్రముచ్యతే

వేదార్ధజ్ఞాన సంపన్నః సూర్యలోక మవాప్నయాత్


ఇతి స్కాంద పురాణే గౌరీ ఖండే ఆదిత్య కవచం సంపూర్ణమ్ ।

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి